"ఈ ఏడాది నేను బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తాను": షేక్ హసీనా సంచలన ప్రకటన

సొంతం దేశంలో తనపై మరణశిక్ష పడినప్పటికీ, పార్టీపై అధికారిక నిషేధం కొనసాగుతున్నప్పటికీ.. బాంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన ప్రకటన చేశారు. అన్ని రాజకీయ కుట్రలను, ప్రాణభయాన్ని అధిగమించి ఈ ఏడాదిలోనే తాను మళ్లీ స్వదేశానికి తిరిగి వెళ్తానని ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ప్రస్తుతం బాంగ్లాదేశ్‌లో ఉన్న తాత్కాలిక, బీఎన్‌పీ సంకీర్ణ ప్రభుత్వాల హయాంలో ప్రజాస్వామ్యం పూర్తిగా పతనమైందని, మైనారిటీలపై దారుణమైన దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.