సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో బిగ్ ట్విస్ట్: ఇద్దరు కానిస్టేబుళ్లను నిందితులుగా చేర్చిన సిట్
ఆంధ్రప్రదేశ్లో తీవ్ర దుమారం రేపుతోన్న సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కానిస్టేబుళ్లు అశోక్, నానిలను నిందితులుగా చేర్చింది సిట్.