Rajamouli Varanasi: తండ్రీకొడుకుల బంధమే ‘వారణాసి’.. ఫస్ట్ టైమ్ స్టోరీ రివీల్ చేసిన జక్కన్న!

దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కు విరామం ఇచ్చిన రాజమౌళి యూరప్ పర్యటనలో ఉన్నారు. జూన్ 27న ఫ్రాన్స్‌లో జరిగిన ప్రతిష్టాత్మక యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘RRR’ ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన మ