ఆ పేరుకు అర్థం కావాలంటే వెళ్లి పవన్ ను అడగండి.. ఇడుపు కాయితం ట్రోలర్స్ కు కవిత కౌంటర్

అంతేకాదు... తెలంగాణ భాషను కించపరుస్తున్నా ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదని కవిత ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమానికి, సీఎం రేవంత్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టే కాంగ్రెస్ మౌనంగా ఉందన్నారు