యాప్‌తో యూరియా బ్లాక్‌మార్కెట్‌ తగ్గింది

యూరియాను నిజమైన రైతులకు మాత్రమే అందించి, బ్లాక్‌ మార్కెట్‌ను అరికట్టేందుకు ప్రవేశపెట్టిన యూరియా యాప్‌తో మంచి ఫలితాలు వచ్చాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.