టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న భారత్.. ఐర్లాండ్‌కు ముందుగా బ్యాటింగ్

India vs Ireland: బెల్ఫాస్ట్: భారత్ వర్సెస్ ఐర్లాండ్ మధ్య రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా మొదట ఫీల్డింగ్ తీసుకుంది. అయితే టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్‌కు దిగుతున్నప్పటికీ.. ఐర్లాండ్ కెప్టెన్ లోర్కాన్ టక్కర్ మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు.