కావ్య మారన్-అనిరుధ్ పెళ్లి ఫిక్స్?.. నెట్టింట ఫుల్ ట్రెండ్!

Kavya Maran Anirudh Wedding: ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ రిలేషన్లో ఉన్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట హల్చల్ చేస్తోంది.