Randhir Jaiswal: కరాచీ దాడిని భారత్‌పై నెట్టొద్దు.. ఘాటుగా స్పందించిన రణధీర్ జైస్వాల్

ఇతరులపై నిందలు వేయడం మానేసి, సొంత భూభాగంలో ఉగ్రవాద నెట్వర్క్‌లపై పాకిస్తాన్ కఠిన చర్యలు తీసుకోవాలని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్(Randhir Jaiswal) సూచించారు.