అది నా కల, ఒట్టేసి చెబుతున్నా మూసీ ప్రక్షాళన చేసి తీరుతా : సీఎం రేవంత్ రెడ్డి

గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తుంటే బీఆర్ఎస్ వాళ్ల కడుపు మండుతుందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఏటా రూ.16వేలు ఖర్చు చేసి సన్నబియ్యం ఇస్తున్నామని చెప్పారు.