హర్మన్‌ప్రీత్ పోరాటం వృథా.. భారత్‌పై 6 వికెట్లతో గెలిచిన ఆసీస్.. వరల్డ్కప్ నుంచి ఇండియా ఔట్

IND-W vs AUS-W: మహిళల టీ20 ప్రపంచ కప్‌ సెమీఫైనల్ బెర్తే లక్ష్యంగా, ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో బరిలోకి దిగిన టీమిండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. లార్డ్స్ వేదికగా జరిగిన ఈ హై-వోల్టేజ్ పోరులో ఆస్ట్రేలియా జట్టు 6 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది.