2,24,355 మందికి పల్స్‌ పోలియో

జిల్లా వ్యాప్తంగా పల్స్‌ పోలియో కార్యక్రమంగా విజయవంతంగా సాగింది. తొలిరోజైన ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఎక్కడిక్కడ సిబ్బంది ఉదయం 7 గంటల నుంచే విధుల్లో నిమగ్నమయ్యారు.