వాట్సాప్ వెబ్ వాడుతున్నారా.. బీ అలర్ట్..

వాట్సాప్ వెబ్ యూజర్లకు కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ హెచ్చరిక జారీ చేసింది. వాట్సాప్ డెస్క్‌టాప్, వెబ్ యూజర్లను టార్గెట్‌గా చేసుకుని మాల్‌వేర్ చొప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని హెచ్చరించింది. వాట్సాప్ ఖాతాలకు అటాచ్‌మెంట్లు పంపిస్తూ.. వాటి ద్వారా మాల్ వేర్ చొప్పించేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.