Sridhar Reddy: రొట్టెల పండుగ సాక్షిగా.. నెల్లూరు రూరల్ పొలిటికల్ సస్పెన్స్‌కు తెరదించిన కోటంరెడ్డి!

మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే చారిత్రాత్మక నెల్లూరు రొట్టెల పండుగలో ఒక ఆసక్తికర రాజకీయ ఘట్టం చోటుచేసుకుంది. ఏటా ఐదు రోజుల పాటు రాష్ట్ర పండుగగా ఎంతో వైభవంగా జరిగే ఈ వేడుకల్లో.. ఈసారి రాజకీయ ఊహాగానాలకు తెరదించేలా ఒక పరిణామం కనిపించింది అందేలో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.