సోదరిని ఏడిపించాడని.. 10 ఏళ్ల దోస్తు తలనరికి చంపిన ముగ్గురు మైనర్లు!

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో అత్యంత పాశవికమైన ఘటన వెలుగుచూసింది. కేవలం 11 నుంచి 12 ఏళ్ల వయసున్న ముగ్గురు మైనర్లు కలిసి, తమ 10 ఏళ్ల స్నేహితుడిని అతి దారుణంగా తల నరికి హత్య చేశారు.