ప్రపంచ రోయింగ్‌‌‌‌ కప్‌‌‌‌లో భారత్‌‌‌‌కు స్వర్ణం.. చరిత్ర సృష్టించిన లక్షయ్, ఉజ్వల్

వరల్డ్ రోయింగ్ కప్–-3లో భారత రోయర్లు చరిత్ర సృష్టించారు. తొలిసారిగా గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌ను కైవసం చేసుకుని దేశ కీర్తిపతాకాన్ని అంతర్జాతీయ వేదికపై ఎగురవేశారు.