91 ఏళ్ల నాటి నిర్ణయాన్ని పక్కనబెట్టి.. ట్రంప్ అధికారాలపై అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు

అమెరికా అధ్యక్షుడు అధికారాలను విస్తరించే ఓ కీలక తీర్పు ఆ దేశ సుప్రీంకోర్టు తాజాగా వెలువరించింది. ఫెడరల్ ఏజెన్సీల చీఫ్‌లను తొలగించే అధికారం అధ్యక్షుడికి ఉంటుందని తాజాగా స్పష్టం చేసింది. ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ పదవి నుంచి లీసా కుక్‌ను తొలగించడానికి డొనాల్డ్ ట్రంప్ చేస్తోన్న ప్రయత్నాలపై ఆమె న్యాయపోరాటం చేస్తున్నారు. అయితే, ఈ విషయంలో మాత్రం ట్రంప్‌కి ఎదురుదెబ్బ తగిలింది. ఆమెను తొలగించడం కుదరదని 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం తేల్చిచెప్పింది.