వాహనదారులకు శుభవార్త.. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ఆంక్షలను ఎత్తేసిన కేంద్రం

అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో నెలకున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన సరఫరా గొలుసును తీవ్రంగా ప్రభావితం చేశాయి. చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జల సంధిని ఇరాన్ మూసివేయడంతో నౌకల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఇంధన కొరతను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం.. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ఆంక్షలు విధించింది. ప్రస్తుతం సరఫరా సాధారణ స్థితికి చేరుకోవడంతో ఈ ఆంక్షలను ఎత్తివేస్తూ.. జులై 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.