పేదల సొంతింటి కల సాకారం

పేదల సొంతింటి కల సాకారం చేసే దిశగా లబ్ధిదారులకు టిడ్కో గృహలను అందిస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు. మంగళవారం నగర శివారులోని జగన్నాథగట్టు వద్ద టిడ్కో గృహాల పంపిణీ లో మంత్రి పాల్గొని 95 మంది లభ్దిదారులకు గృహాల మంజూరు పత్రాలను, మెగా కీను అందజేశారు