ఆకాశంలో అద్భుతం..జూన్ నెల(29)పౌర్ణమి... స్ట్రా బెర్రీమూన్..చంద్రుడిని చూడాల్సిన సమయం ఇదే..!

ఆకాశంలో మరో అద్భుత దృశ్యం జూన్​ 29న ఆవిష్కృతం కానుంది. ఎప్పుడూ దగ దగ మెరుస్తూ తెల్లగా కనిపించే చంద్రుడు.. ఆరోజు కొత్త రంగును సంతరించుకోనున్నాడు. చంద్రుడిని సాధారణంగా ఎరుపు, పసుపు, నలుపు చూసి ఉంటాం. ఆ రోజు రాత్రి చంద్రుడు స్ట్రా బెర్రీ​ మూన్​.. లేత బంగారు, నారింజ లేదా తేనె రంగులో కను విందు చేయనున్నాడు.