గెలిస్తేనే.. సెమీస్‌కు..! ఆస్ట్రేలియా విమెన్స్‌తో ఇండియా ఢీ..
లండన్: విమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్ బెర్త్ దక్కించుకోవడమే లక్ష్యంగా ఇండియా కీలక సమరానికి సిద్ధమైంది. గ్రూప్–ఎలో భాగంగా ఆదివారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో