బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు స్ఫూర్తితో.. దూసుకెళ్తున్న కమెడియన్
తనదైన కామెడీ టైమింగ్‌తో కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దూసుకెళ్తున్నారు మహేష్ యాదవ్. ఆదివారం తన పుట్టినరోజు సందర్భంగా తన కెరీర్ గురించి మహేష్ యాదవ్ మాట్లాడుతూ ‘నల్గొండ