రూ.3.43 కోట్ల విలువైన 687 కిలోల గంజాయి దహనం

మత్తు పదార్థాల నిర్మూలనలో భాగంగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో స్వాధీనం చేసుకున్న సుమారు రూ.3.43 కోట్ల విలువైన 687.409 కిలోల ఎండు గంజాయిని శనివారం కోర్టు ఆదేశాల మేరకు శాస్త్రీయ పద్ధతిలో దహనం చేశారు.