ఒకే విమానంలో ఫడణవీస్, ఉద్ధవ్ ఠాక్రే.. ఏక్నాథ్ షిండే ఆసక్తికర వ్యాఖ్యలు..

మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఒకే విమానంలో ముంబై నుంచి నాగ్‌పూర్‌కు ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.