US -Iran మధ్య మళ్లీ భీకర దాడులు.. "ఇరాన్ అనే దేశమే ఉండదు" ట్రంప్ వార్నింగ్‌తో ఉలిక్కిపడ్డ ప్రపంచం!

అమెరికా - ఇరాన్ దేశాలు మరోసారి భీకర దాడులకు తెగబడ్డాయి. కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉండగానే ఇరాన్, అమెరికా ఇరు దేశాలు మిస్సైల్ దాడులు చేసుకున్నాయి. హార్మూజ్‌లో వాణిజ్య రవాణా చేస్తున్న ఓ నౌకపై ఇరాన్ తొలుత దాడులు చేయడమే ఈ ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. ఆ వెంటనే ఇరాన్‌లోని కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు చేయగా.. కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది.

US -Iran మధ్య మళ్లీ భీకర దాడులు..