లెక్క సరిచేస్తారా...? ఇవాళ ( జూన్ 28 ) ఐర్లాండ్ తో ఇండియా రెండో టీ20.. వైభవ్ కు చోటు దక్కుతుందా?
బెల్‌ఫాస్ట్: ఐర్లాండ్‌తో రెండో టీ20 మ్యాచ్‌కు ఇండియా టీమ్ రెడీ అయ్యింది. తొలి మ్యాచ్‌లో ఊహించని ఓటమితో తీవ్ర ఒత్తిడిలో పడిన శ్రేయస్ అయ్యర్ సేన