YS Jagan On CM CBN : ప్రభుత్వాన్ని నడుపుతున్నారా..? లేక గూండాల రాజ్యం నడుపుతున్నారా..? సీఎంపై వైఎస్ జగన్ ఫైర్

సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. అమరావతి పర్యటనకు వెళ్లిన వైసీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలపై దాడులు చేయించటమేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో గూండాల రాజ్యాన్ని నడుపుతున్నారని…. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ధ్వజమెత్తారు.