బంగ్లాదేశ్ - చైనా డీల్‌తో భారత్‌కు కొత్త తలనొప్పి? డ్రాగన్ చేతికి మోంగ్లా పోర్టు!

బంగ్లాదేశ్ ప్రధాని చైనా పర్యటన తర్వాత భారత్ - బంగ్లా సంబంధాలు పూర్తిగా దెబ్బతినే పరిస్థితులు వచ్చాయి. హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత భారత్-బంగ్లా సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే, తాజాగా చైన్ - బంగ్లాదేశ్ సంయుక్తంగా విడుదల చేసిన ఓ ప్రకటనలో మోంగ్లా పోర్టు ఆధునీకరణ, తీస్తా నీటి నిర్వహణ ప్రాజెక్టుల ఆధునీకరణ పనులు చైనాకు అప్పగించినట్లు వెల్లడించాయి. దాంతో సిలిగురి కారిడార్‌లో భారత్ భద్రత‌కు ముప్ప వాటిల్లే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.