ఇంధన ధరలు ఎందుకు తగ్గించట్లేదు?..కేంద్రాన్ని నిలదీసిన మల్లికార్జున ఖర్గే

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు యుద్ధానికి ముందు ఉన్న స్థాయికి తగ్గినప్పటికీ.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను ఎందుకు తగ్గించట్లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్రాన్ని ప్రశ్నించారు.