చంపడమే ఈజీ అనుకున్నా..పోలీసుల ముందు కేతన్ హంతకురాలి వాంగ్మూలం

పుణె: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె వ్యాపారవేత్త హత్యలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నగరానికి చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్​ను కాబోయే భార్య సియా గోయల్ హత్య చేసిన విషయం తెలిసిందే. తన బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం కేతన్​ను లోహ్ గఢ్ కోటకు తీసుకెళ్లిన సియా.. కోట పైనుంచి కిందికి తోసింది.