11 మంది బంగ్లాదేశీ టెర్రరిస్టులపై చార్జిషీట్..ఈశాన్య రాష్ట్రాల్లో నెట్‌వర్క్ విస్తరణకు జేఎంబీ కుట్ర

నిషేధిత జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ) టెర్రరిస్టు సంస్థ శాఖ పన్నిన కుట్రకు సంబంధించి 11 మంది నిందితులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చార్జిషీట్ దాఖలు చేసింది. గౌహతిలోని ఎన్ఐఏ స్పెషల్ కోర్టులో దాఖలు చేసిన ఈ చార్జిషీట్‌లో, నిందితులపై బీఎన్​ఎస్​, 2023, యూఏ(పీ) చట్టం, 1967 కింద అభియోగాలు మోపారు.