చెన్నైలో స్టార్ట్ రన్.. స్టాప్ డ్రగ్స్ మారథాన్.. యువతతో సీఎం విజయ్ ప్రతిఙ్ఞ

చెన్నై: డ్రగ్స్​వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని తమిళనాడు ప్రభుత్వం శుక్రవారం నిర్వహించిన మారథాన్‌‌లో ఆ రాష్ట్ర సీఎం విజయ్ పాల్గొన్నారు. వేలాది మంది విద్యార్థులు, యువతతో కలిసి 6 కిలోమీటర్లు పరుగెత్తారు.