రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి చొరవతో రెండు గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారమైంది. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం శంకర్పల్లి పంచాయతీ పరిధిలోని శంకర్పల్లి, సండ్రోనిపల్లి గ్రామాల్లో రూ.4 లక్షల సీఎస్ఆర్ నిధులతో రెండు బోర్వెల్స్ ఏర్పాటు చేశారు.