హైదరాబాద్ లో దారుణం...గృహప్రవేశం చేసుకున్న ఇంటిపై 50 మంది దాడి...

హైదరాబాద్ మెట్టిపల్లిలో దారుణం జరిగింది. కొత్త ఇంటి గృహప్రవేశం జరుగుతున్న సమయంలో ఓ గ్యాంగ్ ఇంట్లోకి చొరబడి కుటుంబసభ్యులు,బంధువులపై విచక్షణ లేకుండా దాడి చేశారు