‘టౌన్ ప్లానింగ్’ మారేదెప్పుడు ? ఫిర్యాదుకు సమాధానాలివ్వరు.. సర్కిల్, జోనల్లో ఇష్టమున్నట్టు అనుమతులు, ఓసీలు
మూడు కార్పొరేషన్లలోని టౌన్ ప్లానింగ్ విభాగంపై ప్రజల్లో రోజు రోజుకూ అసంతృప్తి పెరుగుతోంది. అక్రమ నిర్మాణాలు, వివాదస్పద భూములు, డబుల్ రిజిస్ర్టేషన్లు అయిన..