మరుగునపడ్తున్న స్వచ్ఛ లక్ష్యం . రాష్ట్రంలో ఇంకా 12.89 లక్షల ఇండ్లలో మరుగుదొడ్లు లేవ్

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ‘స్వచ్ఛ భారత్’ మిషన్ (గ్రామీణ) లక్ష్యం మరుగునపడుతోంది. పల్లెలన్నీ బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎఫ్ ప్లస్) గ్రామాలుగా మార్చాలన్న సంకల్పం క్షేత్రస్థాయిలో నీరుగారుతోంది.