Telangana: తెలంగాణలో వీఐపీల సెక్యూరిటీపై ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం.. 100మందికి పైగా ప్రముఖులకు..

తెలంగాణలో ప్రముఖుల భద్రతపై ఇంటెలిజెన్స్ విభాగం అత్యంత సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గతంతో పోలిస్తే నక్సల్స్, తీవ్రవాద కార్యకలాపాల ప్రభావం గణనీయంగా తగ్గిన నేపథ్యంలో.. వీఐపీల సెక్యూరిటీని తగ్గించింది. వంద మందికి పైగా ప్రముఖుల గన్‌మెన్లను, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను తొలగిస్తూ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది.