మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు సహా దాదాపు 50 మందికి రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ సెక్యూరిటీని తొలగించింది. గన్మెన్లను తప్పించడంతో పాటు సెక్యూరిటీ వింగ్‌కు కేటాయించిన వాహనాలను తిరిగి స్వాధీనం చేసుకుంటోంది.