ఎన్‌ఎస్‌యూఐ ఉద్యమానికి మద్దతు ఇవ్వండి.. దోపిడీ విద్యావ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమం

న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుతం ఉన్న అణచివేత, దోపిడీ విద్యావ్యవస్థకు వ్యతిరేకంగా కాంగ్రెస్ యువజన విభాగం ఎన్‌ఎస్‌యూఐ ప్రారంభించిన విద్యార్థి ఉద్యమానికి పూర్తి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శనివారం పార్టీ నాయకులను కోరారు.