ఆర్టీసీ కార్మికుల మొదటి డిమాండే ఎన్నికలు..ఇప్పుడు లీడర్లు మాట మార్చడం సరికాదు: మంత్రి పొన్నం

గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించడమే ఆర్టీసీ కార్మికుల మొదటి డిమాండ్ అని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అయితే కొందరు కార్మిక సంఘాల నాయకులు ఇప్పుడు మాట మారుస్తూ... ఆర్టీసీ కార్మికులను, ఉద్యోగులను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు.