జీఎంఆర్ చేతికి నాగ్ పూర్ ఎయిర్ పోర్టు.. విస్తరిస్తున్న ఎయిర్ పోర్టుపోలియో

ఎయిర్ పోర్టు ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగంలో జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ మరో కీలక మైలురాయిని చేరుకుంది. మహారాష్ట్రలోని నాగ్ పూర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టు నిర్వహణ బాధ్యతలు చేపట్టింది.