ఎలాంటి కేసులు లేకపోయినా 75 ఏళ్ల మాజీ ఎస్ఐ పట్ల మధురానగర్ పోలీసులు అనుసరించిన తీరును గురువారం హైకోర్టు తప్పుబట్టింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశిస్తూ మధురానగర్ పోలీసులతో పాటు హోంశాఖ ముఖ్యకార్యదర్శి, నగర పోలీసు కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది.