kumaram bheem asifabad- కోఆప్షన్ల ఎన్నికలు ఎప్పుడు..?

పంచా యతీలకు ఎన్నికలు జరిగి ఆరు నెలలు గడుస్తున్నా కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ఊసే లేకుండా పోయింది. ఫలితంగా గ్రామ పంచాయతీల్లో సలహాలు, సూచనలు ఇచ్చే వారు లేక పాలకవర్గాలు నిధుల వినియోగం విషయంలో ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుం టున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.