టీవీవీపీలో పోస్టింగుల కోసం ఎదురుచూపు..ఆలస్యం అవుతున్న డాక్టర్లు, నర్సుల నియామకం

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అత్యంత కీలకమైన తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలో రిక్రూట్మెంట్ ప్రాసెస్ నెమ్మదించింది. అపాయింట్మెంట్ లెటర్లు అందుకున్న దాదాపు 612 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు (సీఏఎస్), 330 మందికి పైగా నర్సింగ్ ఆఫీసర్లు పోస్టింగ్ ఆర్డర్ల కోసం ఎదురుచూస్తున్నారు.