కులాభిమానం ఉండాలి.. కులపిచ్చి ఉండొద్దు..సేవలోనే అసలైన ధర్మం : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
కోదాడ, వెలుగు : 'జనం కోసం, మంచి కోసం పని చేసేవారే సమాజానికి ఆదర్శం, కమ్మ కులస్తులు సమాజంలో మంచి కోసం కృషి చేయాలి' అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు.