ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు.. ఇంటర్, డిప్లొమాతో ఛాన్స్.. పూర్తి వివరాలు ఇవే!

Indian Air Force Agniveer Vayu 2027: భారత వాయుసేన అగ్నిపథ్ స్కీం కింద అగ్నివీర్ వాయు (02/2027) బ్యాచ్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ లేదా డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు జులై 6 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతలు, వయోపరిమితి, జీతం, ఎంపిక విధానం, పరీక్ష తేదీల పూర్తి వివరాలు తెలుసుకోండి.