ఏపీ ఎయిర్‌పోర్టుల్లో బార్లు.. 24 గంటలూ ఓపెన్.. ఒక్క ఈ విమానాశ్రయంలో తప్ప!

రాష్ట్రవ్యాప్తంగా విమానాశ్రయాల్లో బార్‌లు, మద్యం దుకాణాలను ఏర్పాటు చేసేందుకు ఎక్సైజ్ లైసెన్సులు మంజూరు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ఒక్క విమానాశ్రయం మినహా మిగతా ఎయిర్‌పోర్టుల్లో ఇవి ఏర్పాటు కానున్నాయ్.