కేతన్ అగర్వాల్ హత్య కేసు: కోటకు వెళ్లే ముందే చేతన్ చౌదరి, సియా గోయల్ వేసిన 10 గంటల 'ఘోస్ట్ ప్లాన్' లీక్

పూణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ దారుణ హత్య ఉదంతంలో నిందితులు పోలీసుల కళ్లు గప్పేందుకు వేసిన 10 గంటల డిజిటల్ ప్లాన్ విఫలమై.. చివరకు కటకటాలపాలయ్యారు. తనకు ఇష్టం లేని పెళ్లిని రద్దు చేసుకోవడం కోసం కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి లోహ్‌గఢ్ కోటపై ఈ ఘోరానికి ఒడిగట్టారు. జీపీఎస్ లొకేషన్ దొరక్కుండా ఉండేందుకు మొబైల్ డేటా ఆఫ్ చేసి, షాపులో ఫోన్ వదిలేసి చేతన్ సృష్టించిన తప్పుడు ఆధారాలే ఇప్పుడు పోలీసులకు బలమైన సాక్ష్యాలుగా మారాయి. ఆ పూర్తి వివరాలు మీకోసం.