కాంగ్రెస్‌‌వి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు : కేంద్ర మంత్రి జేపీ నడ్డా

రాజ్యాంగం గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు ప్రజాస్వామ్య వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆరోపించారు. ‘సంవిధాన్ హత్య దివస్’ సందర్భంగా పాట్నాలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.