ప్రధానికి అరుదైన గౌరవం.. సీషెల్స్ అత్యున్నత పురస్కారం అందుకున్న మోదీ

ప్రధాని మోదీకి సీషెల్స్ దేశ అత్యున్నత పురస్కారం గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్ ప్రదానం చేశారు. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మిని ఈ అవార్డును అందజేశారు.