హిందూ మహాసముద్రం మనందరి ఇల్లు.. సీషెల్స్‌లో భారత్ 'మహాసాగర్' సంకల్పం

సీషెల్స్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, హిందూ మహాసముద్రంపై తనదైన ముద్ర వేశారు. 'మహాసాగర్' సంకల్పాన్ని తీసుకొచ్చారు. ఈ చరిత్రాత్మక సందర్భంలో ప్రధాని మోదీకి సీషెల్స్.. దేశ అత్యున్నత పురస్కారం ప్రదానం చేసింది